logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో

పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. మంచిర్యాలకు చెందిన ఎడ్ల శ్రీనివాస్, రజిత.. చెల్మెడలో MBBS చదువుతున్న కూతురు రిషిత దగ్గరకు వెళ్లి ఇంటికి తిరిగి కారు కల్వర్టును ఢీకొట్టింది. దీంతో.. భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

#peddapalli #mancherial #caraccident #couple

1
800 views

Comment