జీవన్ రెడ్డి vs సంజయ్ కుమార్
మెండే రాజు నేటి వార్త : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమా ర్
స్పీకర్ బీ ఆర్ ఎస్ పార్టీ అని తీర్మానించారు.
జీవన్ రెడ్డి పార్టీ నుండి వెళ్ళిపోవాలని కోరుకోవడం లేదు. సంజయ్ అనడం హాస్య స్పదం..
నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని విడవలని ఎవరూ కోరుకోరు .
పార్టీ వీడాలనే ఆలోచను మూలకారణం ఎవరు.. సంజయ్ కాదా..
సంజయ్ ది ఏ పార్టీ.. నాతో కలిసి పనిచేస్తామని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది..
ముఖ్యమంత్రితో కలిసి పని చేస్తున్న అంటున్నారు.
ఎమ్మెల్యే ఎవరైనా ప్రభుత్వంతో కలిసి పని చేస్తారు.
కల్సి పని చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమా..
నేను కూడా కేసి ఆర్ తో కల్సి పనిచేసిన..
ఈ ప్రాంత అభివృద్ధి కి కృషి చేసిన.
కల్సి పని చేస్తున్న అనే నెపం తో కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పోస్టుల్లో జోక్యం చేసుకుంటున్నావు..
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కుల్లో జోక్యం చేసుకుంటున్నారు...
కాంగ్రెస్ వీడాలని ఆలోచనకు కారకులు సంజయ్ కాదా..
సంజయ్ జోక్యం తో
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయినా..
నువ్వు వచ్చి కాంగ్రెస్ లో చిచ్చుపెట్టకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు.
2019 మినహా జగిత్యాల లో అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.
1995 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో
జగిత్యాల, మల్యాల, కోడిమాల గెలిచినము.
కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు నాలుగు దశాబ్దాలుగా కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా.. స్థానికంగా మేము ఉద్యమాలు చేసిన.
విద్యుత్ అదనపు బిల్లు ల పై ఉద్యమించిన..
చీఫ్ లిక్కర్ రద్దు కు ఉద్యమించినం
నీది ఏ పార్టీ యో నీకు తెలియదు..
ముందు నీది ఏ పార్టీ తెలుసుకో..
పార్టీ వీడే పరిస్థితి ఎంత బాధాకరం..ఎంత వేదన..
చేసేది చేసుకుంటూ శ్రీరంగ నీతులు చెప్తున్నావు..
ఎవరైనా రాజ్యాంగ బద్దంగా రాజ్యంగా నిబంధనలకు అనుగుణంగా పని చేయాలి..
నిబంధనలు ఉల్లంఘించుకుంటూ మాకు నీతులు చెప్పటం ఏమిటి అని నిలదీశారు.
ఎక్కడ ఉన్న అంకిత భావంతో పని చేసిన.. చేస్తా...
రైతులు రైతు కూలీలు, మహిళలు కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసిన..
బలహీన వర్గాలకు కేటాయించిన ఛైర్పర్సన్ చట్టంలో లోపం సవరించకుండా.. ఉన్నత వర్గాలకు కేటాయించారు.
రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, సవరించి బలహీన వర్గాలకు కేటాయించిన ఇది నా అంకిత భావానికి నిదర్శనం.
యావర్ రోడ్డు పై అనుమతులకు భిన్నంగా చేపట్టిన అక్రమ నిర్మాణాలు తొలగించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన.. ఇప్పటి వరకు స్పందన లేదు..
పెట్రోల్ పంపు పేరిట ఆక్రమించుకున్న వారి పై
కమిటి వేశారు..నివేదిక బహిర్గతం చేయాలి..
కూడా తొలగించలేదు..
అక్రమ నిర్మాణాలు తొలగింపు అభివృద్ధిలో భాగం కాదా..
ఈ నిర్ణయమైన రాజ్యంగా బద్దంగా ఉండాలి.. రాజ్యాంగాన్ని అతిక్రమించేలా ఉండదు..
చట్ట సభకు ఎంపికైన సభ్యుడు..రాజ్యాంగానికి బద్ధుడై ఉండాలి..
నేను కాంగ్రెస్ లో ఉన్న.. ఉండాలనే కోరుకుంటున్న..
కాంగ్రెస్ లోకి ఉడుములెక్క వచ్చిండు..
రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్న నియోజక వర్గం జగిత్యాల నియోజక వర్గం..
పార్టీ ఆదేశాల మేరకు కేసీఆర్ పై పోటీ చేసిన..
ఉమ్మడి ఆంధ్రా ప్రదేశ్ లో ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థికి 74 శాతం వచ్చిన అభ్యర్థి ఎవరు లేరు..
జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు నిదర్శనం.
ప్రజలు అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించాలి..
అభివృద్ధి రాజ్యాంగం కల్పించిన హక్కు..
హక్కులు సాధించుకోలేక పోతే నువ్వు ప్రజా ప్రతినిధిగా అనర్హుడివి..
నేను ఇప్పటికీ కాంగ్రెస్లోనే ఉన్నాను..
పార్టీ వీడాలనే ఆలోచనకు
సంజయ్ కుమార్ ప్రధాన పాత్రధారుడు..
జగిత్యాల లో ఉత్పన్నమైన సమస్యకు పరిష్కారం కనపడటం లేదు..
రాజకీయాల్లో ప్రధానమైన కోరుకునేది గౌరవం.. అబిమనాన్ని చంపుకొని ఉండటం సాధ్యమేనా..
ఎమ్మెల్యే సంజయ్ తోపాటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా బాధ్యత ఉంది..
ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో కొన్ని అమలు చేసింది.. మరి కొన్ని చేయాల్సి ఉంది..
500 లకు సిలిండర్ డబ్బులు విడుదలలో,
రైతు భరోసా నిధులు విడుదలలో జాప్యం లో అసంతృప్తి ఉంటది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో తక్షణమే పెన్షన్ మంజూరు చేశారు.
పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కి దూరంగా పెట్టాలి.. ఇదే పరిష్కారం..అప్పుడే
కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది..
పది మంది ఎమ్మెల్యేలను అభివృద్ధి కోసం ముఖ్యమంత్రితో కలిసి పని చేయమని చెప్పండి..
అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండ..దూరం పెట్టాలి..
ఐదేళ్లు ఏకైక ప్రశ్నించే గొంతుకగా ప్రజా సమస్యలు లేవనెత్తిన..
హిందూ సమాజానికి ఆదర్శమైన శ్రీరామచంద్ర స్వామి, శ్రీరామ నవమిని దృష్టిలో ఉంచుకొని ఫ్లెక్సీలు తొలగించి,నూతన ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన.
1984 నవంబర్లో నేను పార్టీ మరేటప్పుడు నేను ఈ పదవిలో నేను.. నా రాజీనామా గవర్నర్ కు పంపిన..