📚 వేణు మ్యాథమేటిక్స్ అకాడమీ, నూజివీడు
ముత్యాల పాండు రంగారావు (వేణు) – పద్మావతి గారి జ్ఞాపకార్థం
Mathematics Talent Test – 2026
📚 వేణు మ్యాథమేటిక్స్ అకాడమీ, నూజివీడు
ముత్యాల పాండు రంగారావు (వేణు) – పద్మావతి గారి జ్ఞాపకార్థం
Mathematics Talent Test – 2026
🏫 శ్రీ సత్యసాయి బాలభారతి యు.పి స్కూల్‌లో నిర్వహించబడింది.
🏆 బహుమతులు అందజేసిన వారు:
పేర్ల వెంకటేశ్వరరావు గారు,
మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ కృష్ణ ప్రసాద్ గారు,
సత్యసాయి బాలభారతి యు.పి స్కూల్ ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి గారు,
మ్యాథమేటిక్స్ అకాడమీ డైరెక్టర్ ముత్యాల వేణుగోపాల్ గారు