logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

“డిజిటల్ అరెస్ట్” మోసం – ₹85 లక్షలు దోపిడి


వైజాగ్‌లో 75 ఏళ్ల వృద్ధుడిని మోసం చేసిన సైబర్ నేరగాళ్లు
పోలీసుల్లా నటించి “కేసులో ఉన్నారు” అని బెదిరించారు
భయపెట్టి బ్యాంక్ ద్వారా ₹85 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయించారు
కేసు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

11
358 views

Comment