నకిలీ నేవీ ఆఫీసర్‌కు 12 ఏళ్ల జైలు
Vizag 1/4/2026 నకిలీ నేవీ ఆఫీసర్‌కు 12 ఏళ్ల జైలు నేవీలో ఉద్యోగాలు ఇస్తానని చెప్పి యువతను మోసం ఒక్కొక్కరి దగ్గర ₹5–10 లక్షలు తీసుకున్నాడు కోర్టు 12 సంవత్సరాల జైలు + జరిమానా