logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఘనంగా వర్దన్నపేట మండల అధ్యక్షునీ జన్మదిన వేడుకలు

*ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్న BRS పార్టీ మండల అధ్యక్షులు.. తూల్ల కుమారస్వామి గారు* వర్దన్నపేట మున్సిపల్ పట్టణ కేంద్రం లోని అంబేద్కర్ సెంటర్ వద్ద BRS పార్టీ వర్దన్నపేట మండల అధ్యక్షులు *తూల్ల కుమారస్వామి* గారి 47వ *పుట్టినరోజు వేడుకలు*..... మండల మరియు పట్టణ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా జరుకొన్నారు...ఈ వేడుకల్లో పట్టణ అధ్యక్షులు గోధుమల మధుసూదన్, మున్సిపల్ కౌన్సిలర్స్ సిలివేరు కుమారస్వామి యాదవ్, గుజ్జ వీర రాఘవ రావు, తిరుపతి సురేష్, తుమ్మల అరుణ -శ్రీధర్, బానోత్ జ్యోతి-నవీన్, మాజీ కౌన్సిలర్స్ తుమ్మల రవీందర్,ఒక్కోటు శ్రీను, మాజీ దేవస్థానం చైర్మన్ ఎరుకొండ వేణు గోపాల్ రావు, పట్టణ సోషల్ మీడియా కన్వీనర్ సిలివేరు శ్రీధర్ యాదవ్, పూజారి రఘు, అంగోతు బిక్షపతి, భూక్య రామన్న, మార్త సారంగపాణి, కరిమిళ్ల వెంకటేశ్వర్ రావు, మాజీ పట్టణ ప్రధాన కార్యదర్శి డా:కొండేటి శ్రీనివాస్,డివిజన్ అధ్యక్షులు కొండేటి సుధాకర్, కొండేటి సంపత్, మైస వీరేష్,ఐత ఎల్లయ్య,సిలివేరు రాజు కుమార్,బండి సంతోష్, మేకల శ్రీనివాస్, పిట్టల రాజు, ఎలికట్టే యాకయ్య, గబ్బేట బాబు, Md. మైబెల్లి తదితర నాయకులు పాల్గొన్నారు....

13
1160 views

Comment