logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బాన్సువాడ: మరోసారి మాట నెరవేర్చుకున్న వార్డ్ 17 మున్సిపల్ కౌన్సీలర్ అబ్దుల్ లాయక్ BANSWADA విలేకర్ Amair

కామారెడ్డి జిల్లా బాన్సువాడ లో

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో తాను ఇచ్చిన హామీలలో ప్రతి ఆడ బిడ్డ పెళ్లికు సంబంధించిన సహకారం అందిస్థానాన్ని మాట ప్రకారం నేడు మరోసారి వార్డు 17 సభ్యుని పెళ్లికి డబల్ బెడ్ రూమ్ కాలనీ లో నివసిస్తున్న ఓ పేద కుటుంబంలో పెళ్లి కార్యక్రమం ఉన్నదని తెలిసిన వెంటనే ఏఐఎంఐఎం 17 వార్డు కౌన్సిలర్ అబ్దుల్ లాయక్ వారి ఇంటికి వెళ్లి ఒక క్వింటాల్ బియ్యం మరియు కిరణ కొరకు 5000 రూపాయలు నగదు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా బాన్సువాడ ఎంఐఎం పార్టీ అధ్యక్షులు సయీద్ ఖాన్, నేతలు అంజాద్ ఖాన్, హాశం,రసూల్, అస్లాం, ఐజాజ్, సుభాన్, అబ్దుల్ హఫీజ్ మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు.

373
14836 views

Comment