logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేత

దొనకొండ: (AIMA MEDIA):దొనకొండ స్థానిక విద్యుత్ విద్యుత్ సబ్ స్టేషన్ లో మరమ్మత్తుల కారణంగా 11 - 4 - 2026 శనివారం దొనకొండ పట్టణం ఎర్రబాలెం బాధాపురం పోలేపల్లి రామ్ రెడ్డి పల్లె కందుల వారి పల్లె చిన్న గుడిపాడు పెద్దగుడిపాడు గంగాదేవి పల్లె నరసింహనాయుడుపాలెం పెద్దన్నపాలెం దొండపాడు ఈ ఊర్లకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లుగా దొనకొండ మండల విద్యుత్ శాఖ ఏఈ షేక్ నాగూర్ షరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు కావున విద్యుత్ వినియోగదారులు రైతులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు

0
0 views

Comment