logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఎమ్మెల్యే ఈరోజు కార్యక్రమాలు ముఖ్య సమాచారం

📅 తేది: 12-04-2026 (ఆదివారం) మానకొండూర్ నియోజకవర్గం.
ఎమ్మెల్యే: డా. కవ్వంపల్లి సత్యనారాయణ,
ఉదయం 8:00 గంటలకు:
మానకొండూర్ మద్దికుంట
- పాచునూర్
- మానకొండూర్ గ్రామాల్లో
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలకు హాజరవుతారు.
అనంతరం నియోజకవర్గంలో జరిగే వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 1:00 గంటలకు:
నిజామాబాద్‌లో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు.

📣 గమనిక:
పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తప్పనిసరిగా హాజరు కావాలి.

1
107 views

Comment