logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

Nallapareddy Prasanna Kumar Reddy ఆధ్వర్యంలో ఘనంగా షేక్ జాఫర్ వివాహ వేడుక

నెల్లూరు నగరంలోని రంగనాయకులపేట మాదాల బలతిమ్మయ్య కళ్యాణ మండపంలో కోవూరు మండలం పెద్ద పడుగుపాడు గ్రామానికి చెందిన షేక్ రసూల్ బాషా – షేక్ జాఫరున్నీసా దంపతుల కుమారుడు షేక్ జాఫర్ మరియు నూర్-ఏ-చష్మి ల వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది.

ఈ శుభకార్యానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు Nallapareddy Prasanna Kumar Reddy నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు Pachipala Radhakrishna Reddy, Shivuni Narasimha Reddy, Attipalli Anoop Reddy, Kavanagiri Prasad తదితరులు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

12
1051 views

Comment