logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

స్పృహ తప్పిపడిపోయిన ఉపాధిహామీకూలి

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగళ పల్లి గ్రామంలో ఉపాధి హమీ పనివద్ధ ఈస్కిల్లా చంద్రయ్య స్పృహ తప్పి పడిపొయాడు హుటహుటినా టోటి కూలిలు సహాయం తో సర్పంచ్ ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు ఈ సందర్భంగా సర్పంచ్ అంబటి చైతన్య శేఖర్ మాట్లడుతు ఎండలు ఎక్కువగా ఉన్నందున పని గ్రామం 1 కిలోమీటరు దూరం లో పని కల్పీంచలాని కోరుతు ఉదయం తొందర్గా వెల్లి ఉదయం 10 గంటలకు లోపు పని ముగిన్‌చలాని మరియు ఓఆర్ఎస్మరియు ప్రథమ చికిత్స కిట్ అందుబాటులో ఉంచాలాని కోరారు ఇందుకు సహకారించినా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు

15
72 views

Comment