logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నిరుపయోగంలో ఆడిటోరియం


లక్షల రూపాయలు వృధా

ప్రజావాయిస్ కోనరావుపేట/ సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లా
కోనరావుపేట మండల కేంద్రంలో 25 లక్షల నిధులతో నిర్మించిన ఆడిటోరియం నిరుపయోగంగా మారింది సరైనటువంటి డోర్లు లేక కాంపౌండ్ వాల్ లేక ప్రధాన రహదారి లేక పట్టించుకునే నాధుడు లేడు బాత్రూం లు కూడా లేవు వచ్చేది వనాకాలం కాబట్టి వరద ప్రభావంతో కూలిపోయే అవకాశం ఉన్నది కాబట్టి త్వరితగతిన ఆడిటోరియం పనులను పూర్తి చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు ఆడిటోరియం పూర్తి కావడం వలన మండల పరిధిలో ఉన్న కమ్యూనిటీ సంఘాల సమావేశాలు, ఏదైనా పుట్టినరోజు వేడుకలు కళాకారులకు సంబంధించి సభలు సమావేశాలకు వేదికగా నిలుస్తుంది కావున దానివలన గ్రామపంచాయతీకి కూడా ఆదాయం చేకూరుతుంది కావున గ్రామపంచాయతీ మరియు ఆడిటోరియానికి సంబంధించిన అధికారులు చొరవ చూపించి మిగిలి ఉన్న పనులను కంప్లీట్ చేసి ఏదైనా సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించి ఆడిటోరియాన్ని ప్రారంభించగలరని స్థానికులు కోరుతున్నారు.

142
4448 views

Comment