logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

దివంగత ఎన్టీఆర్ కు ఘన నివాళులు





తెలుగు జాతి వాడి,వేడి యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని పార్వతీపురం మన్యం జిల్లా నాగవంశం అధ్యక్షుడు తెలికాపు ఉమామహేశ్వరరావు కొనియాడారు. ఎన్టీఆర్ 103 వ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ పెట్టిన 9 నెలలకే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ సీఎం అయ్యారు. సంచలనం సృష్టించిన కారణజన్ముడు అని అన్నారు. సాలూరు టిడిపి మహానాడు సందర్భంగా మంత్రి సంధ్యారాణి క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ కు తెలికాపు ఉమామహేష్ ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం సింహాచలం తో పాటు అధిక సంఖ్యలో టిడిపి నేతలు పాల్గొన్నారు.

196
6047 views

Comment