logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఋతుక్రమం పై అపోహలు తీసివేయాలి! -సాలూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి.ఆర్. మీనాక్షి



మే 28 న ఋతు క్రమం ఆరోగ్యం పరిశుభ్రత ధీనోత్సవం సందర్భంగా ఈ రోజు అవగాహన కార్యక్రమం ఏరియా ఆసుపత్రి సాలూరు లో నిర్వహించారు.ఈ సందర్భంగా డా.వి.ఆర్. మీనాక్షి మాట్లాడుతూ ప్రతి ఆడపిల్ల ఋతు క్రమం పరిశుభ్రత పాటించాలని, సమతుల్య ఆహారాన్ని తినాలని, వ్యాయామం ప్రతి రోజు చేయాలని, ఋతుక్రమం అపోహలను తీసివెయ్యాలని వివరించారు. ఋతు క్రమం పరిశుభ్రత ధీనోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలి చేయడం జరిగింది.
ఇ కార్యక్రమం లో డాక్టర్ స్రవంతి, డాక్టర్ ప్రియాంక, నర్సింగ్ సూపరింటెండెంట్, హెడ్ నర్సులు, హేమలత, దివ్య , తులసి హెల్త్ కౌన్సిలర్స్, , ఏ. ఎన్.ఏం లు, ఆశ వర్కర్స్ పాల్గొన్నారు.

116
2517 views

Comment