logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఆమనగల్ లో కత్తులతో దాడి కేసు ఛేదించిన పోలీసులు. ఆమనగల్ లో అర్ధరాత్రి దాడి కేసులో ముగ్గురు అరెస్ట్.

జర్నలిస్టు మాకోటి మహేష్

ఆమనగల్ లో కత్తులతో దాడి కేసు ఛేదించిన పోలీసులు.
ఆమనగల్ లో అర్ధరాత్రి దాడి కేసులో ముగ్గురు అరెస్ట్.
RTC బస్ స్టాండ్ పార్కింగ్ వద్ద మొదలైన గొడవ రక్తపాతానికి దారి
పార్కింగ్ యజమాని మహబూబ్ అలీపై కత్తులతో దాడి చేసిన నిందితులు
స్నేహితుడు సమీర్‌పై కూడా దాడి చేసి గాయపరిచిన దుండగులు
“హ్యాపీ హోమ్స్ వెంచర్‌కు రా” అంటూ ముందే ప్లాన్ చేసినట్లుగా దాడి
ఘటనలో 1.బిట్టి సిద్దు @ బిట్టు,
2.దుదేకుల సయ్యద్,
3.రుద్రాసి నరసింహ అరెస్ట్.
టెక్నికల్ ఎవిడెన్స్‌తో వేగంగా నిందితులను పట్టుకున్న అమంగల్ పోలీసులు.
దాడికి ఉపయోగించిన కత్తి స్వాధీనం.
రెండు బైక్‌లు సీజ్ చేసిన పోలీసులు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ TS07HZ2746 స్వాధీనం.
పల్సర్ బైక్ TS07HZ0236 కూడా సీజ్.
నిందితులను చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు రిమాండ్.
డీసీపీ కె. నారాయణ రెడ్డి పర్యవేక్షణలో కేసు ఛేదన.
ఫ్యూచర్ సిటీ పోలీసుల వేగవంతమైన చర్యలకు ప్రశంసలు.

4
186 views

Comment