ప్రియుడి చేతిలో మహిళ దారుణ హత్య.
దుగ్గొండి పోలీసులు కేసు ఛేదింపు.
జర్నలిస్టు మాకోటి మహేష్
ముందే కత్తి కొనుగోలు చేసి పక్కా ప్లాన్.
మరో వ్యక్తితో చాటింగ్ చేస్తున్నదన్న కోపం.
వరంగల్‌కు తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో ఘాతుకం.
కాలువ పక్కన గొంతు కోసి హత్య.
మృతదేహాన్ని ఎస్సారెస్పీ కాలువలో పడేసిన నిందితుడు.
సీసీ ఫుటేజ్, ఫోన్ డేటాతో పోలీసులకు కీలక ఆధారాలు.
నిందితుడు సురేశ్ అరెస్ట్… రిమాండ్‌కు తరలింపు.
కేసు ఛేదించిన దుగ్గొండి పోలీసులకు ప్రశంసలు.