*చినుకు పడితే బస్సు ఎక్కాలేము దిగాలేము*
*కొద్దిపాటి వర్షాలకు సైతం బస్టాండ్ ఆవరణలోకి వర్షపునీరు చేరి ప్రయాణికుల సమస్యలు వర్ణాతీతం*
*చెయ్యి ఎత్తితే చాలు ఎక్కడబడితే అక్కడ బస్సు ఆపుతాం అని బస్సులో ఉండే స్లోగం రాతలకే పరిమితం*
*ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, ప్రయాణికులకు మాత్రం తప్పని తిప్పలు*
*వార్త కథనాలకు సైతం స్పందన లేని ఆర్టీసీ*
*రేపే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు*
*కానీ బస్టాండుల్లో మహిళల ఇబ్బందులు పట్టించుకునే నాధుడు ఎవరు?*....
read more