మన జర్నలిస్టు మిత్రులందరికి విజ్ఞప్తి
ఈరోజు వరంగల్ జిల్లా బిజెపి అధ్యక్షులు గంటా రవి కుమార్ మన వరంగల్ తూర్పు జర్నలిస్టుల డబుల్ బెడ్ రూమ్ ల కొరకు హనుమకొండ ఏకశిలా పార్క్ వద్ద ఉదయం 10 గంటల నుండి ధర్నా నిర్వహిస్తున్నారు.
అర్హులైన జర్నలిస్టులు అందరికీ డబుల్ బెడ్ రూమ్ రావాలని అనుకునేవారు. తప్పకుండా అందరూ జర్నలిస్టులు మహా ధర్నాకు మద్దతు తెలుపుతూ పాల్గొంటే బాగుంటుందని అభిప్రాయం....
read more