వచ్చే నెల 2వ వారంలో సింగరేణి థర్మల్ ప్లాంట్కు శంకుస్థాపన
రాజస్థాన్ తో ఒప్పందంలో భాగంగా ఏర్పాట్లు
త్వరలో సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు, ఎండీ నియామకం పూర్తి
రాజస్థాన్ విద్యుత్ శాఖ మంత్రి శ్రీ హీరాలాల్ నగర్ తో భేటీ
సింగరేణి - ఆర్ వి ఎన్ ఎల్ ఒప్పందం ఫెడరల్ స్ఫూర్తికి నిదర్శనం:డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క మల్లు
....
read more