అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ దాడులు
ఏకకాలంలో 40కి పైగా ప్రాంతాల్లో ఈడీ సోదాలు
యెస్ బ్యాంక్ నుంచి రూ.3 వేల కోట్ల రుణం తీసుకొని..
దారి మళ్లించారని అనిల్ అంబానీపై ఆరోపణలు
మోసపూరితంగా రుణాలు పొందారని గుర్తింపు
పీఎంఎల్ఏ కింద 50 కంపెనీలు, 25 మందిపై కేసు నమోదు....
read more