అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధులు,వికలాంగులు,వితంతువులకు ఆసరాగా మరియు ఆర్థికంగా వారి స్థితి గతులను మార్చడానికి ప్రతిష్టాత్మక కార్యక్రమం ఎం టి ఆర్ భరోసా పెన్షన్ ను అందిస్తున్నది. ఈ కార్యక్రమం లో భాగంగా 27వ వార్డ్ కృష్ణానగర్ లో కౌన్సిలర్ షేక్ కరీముల్లా పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్నారు.....
read more