అన్నమయ్య జిల్లా మదనపల్లె పురపాలక సంఘ సాధారణ సమావేశం లో 27 వవార్డు కౌన్సిలర్ షేక్ కరీముల్లా మాట్లాడుతూ పనుల కేటాయింపులో వివక్ష తగదని 5 వార్డులలో సుమారు 5కోట్ల రూపాయలు కేటాయించి 23 వార్డుల్లో ఒక్క వర్క్ కూడా కేటాయించక పోవడం అత్యంత దారుణమని,సామాజిక ధర్మం పాటించరా అని ప్రశ్నించారు