logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

భారత్ స్కూల్ స్కూల్ పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూన్ 28

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం లోని భార స్కూల్ లో చదువుకున్న 2007వ సంవత్సరంలో పదో తరగతి పాసైన విద్యార్థులందరూ నేడు పాల్వంచ స్పైసి మినీ పార్టీ హాల్ నందు నాకు బండి నరేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. వివిధ ఏరియాలో సిరి పడిన విద్యార్థులందరూ ఈ యొక్క కార్యక్రమంలో వారి వారి భాగస్వాముల తోటి పాల్గొన్నారు గత విషయాలను గుర్తు చేసుకొని ఇప్పుడు విషయాలను చెప్పుకొని సంతోష పడుతూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు ఈ యొక్క కార్యక్రమంలో నాగు బండి నరేష్, రమేష్ నాగ ప్రవీణ్ రమాదేవి ప్రియాంక విజయ వినూత్న చైతన్య రెడ్డి భార్గవ్ వికాస్ తదితరులు యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు

111
3074 views

Comment