logo

*BRS పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ ఆర్ గారి జన్మదిన సందర్భంగా సుజాతనగర్ సెంటర్ లో భారీ ర్యాలీ భారీ కేక్ కటింగ

*BRS పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ ఆర్ గారి జన్మదిన సందర్భంగా సుజాతనగర్ సెంటర్ లో భారీ ర్యాలీ భారీ కేక్ కటింగ్ జరిపిన బి ఆర్ఎస్ పార్టీ నాయకులు*
🚘🌾💯🪴🎂🚘🎂🪴💯🌾🚘

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల సెంటర్ లో మాజీ మంత్రివర్యులు వనమా వెంకటేశ్వరరావు గారి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గారి పిలుపుమేరకు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేంద్రరావుగారి ఆదేశాల మేరకు ,BRS పార్టీ రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు గౌరవనీయులైన శ్రీ కల్వకుంట్ల తారకరామారావు (KTR) గారికి జన్మదిన సందర్భంగ కేకు కట్ చేసి సుజాతనగర్ సెంటర్ లో భారీ ప్రదర్శనలు చేసి జన్మదిన
శుభాకాంక్షలు. జరిగిన సభలో మాట్లాడిన నాయకులు
తెలంగాణ అభివృద్ధికి అంకితంగా సేవలందించి ప్రజల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకుని, యువతకు ఆదర్శంగా నిలుస్తున్న నాయకుడు కేటీఆర్ గారు.

మీ దూరదృష్టి, నాయకత్వ నైపుణ్యం, మరియు సమర్థతతో రాష్ట్ర అభివృద్ధికి మీరు అందించిన తోడ్పాటు అమూల్యం.
మీ నాయకత్వంలో తెలంగాణ ఐటి, పరిశ్రమలు, మౌలిక వసతుల రంగాల్లో అద్భుతమైన పురోగతి సాధించగలిగింది.
మీ మాటల్లో నిజాయితీ ఉంది, పనిలో నిబద్ధత ఉంది, ప్రజల పట్ల మీ ప్రేమే మీ శక్తి. నీ ప్రేమే నీ శక్తి రేపు రాబోయే కాలంలో మీరు తెలంగాణకి కాబోయే ముఖ్యమంత్రి అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కొత్తగూడెం డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య గారు బి ఆర్ఎస్ సుజాతనగర్ మండల ప్రధాన కార్యదర్శి లావుడ్యా సత్యనారాయణ నాయక్ రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు పెద్దమల్ల నరేంద్ర ప్రసాద్ శివాలయం గుడి చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి మండల నాయకులు నున్న వెంకన్న కనుకుంట్ల నిర్మల మాలోత్ రాందాస్ చంద్రగిరి కొండలు కసనబోయిన నరసింహారావు ఎం కుమార్ గరిక వెంకటనారాయణ పీట్ల భాస్కర్ గాజుల కృష్ణ అలవాల కార్తీక్ మా చిన్ని శ్రీకాంత్ పురేటి నవీన్ గొలుసుల నరసింహారావు బానోత్ బాలాజీ నాయక్ దొడ్డి రమేష్ గూగులలోతు. సత్యనారాయణ గూని శ్రీనివాసరావు శేషాద్రి కిషోర్ కత్తి బాలకృష్ణ మావిడాల సాంబశివరావు చిట్లూరి సుధీర్ కుమార్ చెల్లి రవి ఇర్ఫాన్ చల్ల నాగేశ్వరరావు ,రామారావు ఉబ్బెనపల్లి నరేందర్ ముక్తేశ్వరరావు సంగాపు ఎస్ఎన్ రావు మండే పూర్ణచంద్రరావు చింతల వీరయ్య కసనబోయిన నరసింహారావు ఓర్సు ఉపేందర్ మక్కాలా నరసింహారావు రాము, ఎస్.కె అహ్మద్ తదితరులు పాల్గొని ఘనంగా జన్మదిన వేడుకను నిర్వహించినారు

1
0 views