logo

అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం లోని మదనపల్లె,రామసముద్రం మరియు నిమ్మనపల్లె మండల మరియు పట్టణ కమిటీ లను కామ్రేడ్ మురళి నేతృత్వం లో ఏర్పాటు చేశారు. సిపిఐ మదనపల్లి పట్టణ కార్యదర్శి గా కామ్రేడ్ కె మాధవ్ కుమార్,మదనపల్లి మండల కార్యదర్శిగా డి రెడ్డి శేఖర్,రామసముద్రం మండల కార్యదర్శిగా బి.మోహన్ రెడ్డి,నిమ్మనపల్లె మండల కార్యదర్శిగా నరేష్ ఎన్నికయ్యారు.

Madanapalle, Ramasamudram and Nimmanapalle Mandal and Town Committees in Madanapalle constituency of Annamayya district were formed under the leadership of Comrade Murali. Comrade K Madhav Kumar was elected as CPI Madanapalle Town Secretary, D Reddy Sekhar as Madanapalle Mandal Secretary, B. Mohan Reddy as Ramasamudram Mandal Secretary, and Naresh as Nimmanapalle Mandal Secretary.

146
3381 views