logo

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన చల్లా కల్యాణి.ఐ ఏ ఎస్ పూర్తయ్యిన వెంటనే ఆంధ్రా క్యాడర్ కు కేటాయించడం తో చీఫ్ సెక్రటరీ ఆదేశాలతో బాధ్యతలు తీసుకొన్నారు.ఈ సంధర్బంగా సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బంది,తహశీల్దార్లు,రెవిన్యూ సిబ్బంది శుభాకాంక్షలు తెలియచేసారు.

Challa Kalyani has taken charge as the Sub-Collector of Madanapalle, Annamayya district. Immediately after completing her IAS, she was assigned to the Andhra cadre and took charge on the orders of the Chief Secretary. On this occasion, the staff of the Sub-Collector's office, Tahsildars, and Revenue staff expressed their best wishes.

187
3538 views