logo

అన్నమయ్య జిల్లా మదనపల్లె రూరల్ కోళ్ల బైలు కాలనీ అమ్మ చెరువు మిట్ట వద్ద వెలుగు స్కూల్ వెనకవైపు లక్ష రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జా,కబ్జాలకు సహకరిస్తున్న వీఆర్వో,ఎమ్మార్వో ఈ కబ్జాల పైన సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం"సబ్ కలెక్టర్ కార్యాలయం"ముందు ధర్నా ప్రకటిస్టే ప్రభుత్వ భూములు కబ్జాల పైన వెంటనే స్పందించిన మదనపల్లి MRO గారు. MRO గారికి సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమితి పక్షాన అభినందనలు తెలియజేస్తున్నాం.

Madanapalle Rural Kolla Bailu Colony, Annamayya District, behind Velugu School, Amma Cheruvu Mitta, government lands worth one lakh rupees are being encroached upon and the VRO and MRO are cooperating in the encroachments. Madanapalle MRO, who immediately responded to the encroachments of government lands, announced a dharna in front of the "Sub Collector's Office" under the auspices of the CPI on Monday. We congratulate MRO on behalf of the CPI Madanapalle Constituency Committee.

105
2488 views