logo

అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం 27 వ వార్డ్ రేషన్ షాప్ కు సంబంధించిన వికలాంగులు,వయోవృద్ధులకు స్మార్ట్ కార్డ్ మరియు రేషన్ పంపిణీలో కౌన్సిలర్ కరీముల్ల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో వినూత్నంగా వికలాంగులు మరియు 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఇంటి వద్దనే స్మార్ట్ కార్డులు మరియు రేషన్ అందించే కార్యక్రమం ప్రారంభించిన సంధర్బంగా వార్డ్ కౌన్సిలర్ షేక్ కరీముల్లా మాట్లాడుతూ లబ్ధిదారులు ఈ అవకాశాన్ని కలుగచేసినందుకు కూటమి ప్రభుత్వానికి మరియు శాసనసభ్యులు ఎం షాజహాన్ బాషా గారికి కృతజ్ఞతలు,ధన్యవాదాలు తెలిపారని తెలియచేసారు

294
8104 views