27 వ వార్డు కృష్ణా నగర్,దొంతి లేఔట్ మరియు ఇందిరా నగర్ లలో పెన్షన్ పంపిణీ లో పాల్గొన్న కౌన్సిలర్ షేక్ కరీముల్లా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం 27 వ వార్డ్ లోని కృష్ణా నగర్,ఇందిరా నగర్ మరియు దొంతి లేఔట్ ల లో ఎవరి పై ఆధారపడకుండా ఆత్మగౌరవం తో బ్రతకాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వం లో మరియు స్థానిక శాసనససభ్యులు ఎం షాజహాన్ బాషాగారి సహకారంతో జరుగుతున్న ఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న షేక్ కరీముల్లా మఱియు సచివాలయసిబ్బంది చైతన్య,భువనేశ్వరి,కిరణ్ మఱియు సిరీష.