అన్నమయ్య జిల్లా మదనపల్లె శాసన సభ్యులు ఎం.షాజహాన్ బాషా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మరియు జిల్లా ఎస్ పి శ్రీధర్ కనుగిలి లను మర్యాదపూర్వకంగా కలిసారు .
అన్నమయ్య జిల్లా మదనపల్లె శాసన సభ్యులు ఎం.షాజహాన్ బాషా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మరియు జిల్లా ఎస్ పి శ్రీధర్ కనుగిలి లను మర్యాదపూర్వకంగా కలిసారు .నెరవేర బోతున్న మరో హామీ ఆటో డ్రైవర్ల సేవలో ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం లో కలెక్టర్ మరియు సబ్ కలెక్టర్ల తో కలసి పాల్గొన్న శాసనసభ్యులు ఎం.షాజహాన్ బాషా.