logo

అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం 27 వ వార్డ్ లో ఎన్ టి ఆర్ భరోసా పెన్షన్ పంపిణీ లో కౌన్సిలర్ షేక్ కరీముల్లా

అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం 27 వ వార్డ్ లో ఎన్ టి ఆర్ భరోసా పెన్షన్ పంపిణీ లో కౌన్సిలర్ షేక్ కరీముల్లా. ఇందిరా నగర్,దొంతి లే ఔట్ మరియు కృష్ణా నగర్ సచివాలయాల పరిధి లో అన్ని విభాగాల పెన్షన్దారులకు ప్రభుత్వం అందిస్తున్నందుకు లబ్ధిదారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నిత్యం ప్రజలతో మమేకం అయ్యి వారి సమస్యలపై పనిచేస్తున్న శాసనసభ్యులు ఎం.షాజహాన్ బాషా గారికి కృతజ్ఞతలు తెలియ చేశారు.
Councilor Sheikh Karimullah distributed NTR Bharosa pension in Ward 27 of Madanapalle town, Annamayya district. Beneficiaries thanked Chief Minister Nara Chandrababu Naidu and MLA M. Shahjahan Basha for providing the government with pension to pensioners of all categories under the jurisdiction of Indira Nagar, Donthi Layout and Krishna Nagar Secretariats and for constantly interacting with the people and working on their problems.

133
4760 views