logo

ఓరుగల్లు నగరంలో రెచ్చిపోతున్న పలువురు విద్యార్థి సంఘాల ప్రతినిధులు హనుమకొండలో ని కుమార్ పల్లి లోని స్మైల్ డిజి పాఠశాల యజమాని శ్రీనివాస్ పై

ఓరుగల్లు నగరంలో రెచ్చిపోతున్న పలువురు విద్యార్థి సంఘాల ప్రతినిధులు
హనుమకొండలో ని కుమార్ పల్లి లోని స్మైల్ డిజి పాఠశాల యజమాని శ్రీనివాస్ పై ఓ విద్యార్థి సంఘం నాయకుడి దాడి,శ్రీనివాస్ కు గాయాలు
విద్యార్థి సంఘాల బౌతిక దాడికి నిరసనగా రేపు ఉమ్మడి వరంగల్ జిల్లా పాఠశాల బందుకు పిలుపునిచ్చిన Wadupsa-TRSMA.
చందాలు ఇవ్వకుంటే దాడికి దిగిన విద్యార్థి సంఘాలు

1
256 views