logo

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం మదనపల్లె ని జిల్లాగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు,ధన్యవాదాలు తెలిపిన శాసనసభ్యులు ఎం.షాజహాన్ బాషా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అధికారం లో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల సంధర్బంగా ప్రజలకు మేము అధికారం లోకి వస్తే జిల్లా కేంద్రం గా మదనపల్లె ని ప్రకటిస్తామని ఇచ్చిన మాట మేరకు జిల్లా గా ప్రకటించిన ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు గారికి మదనపల్లె నియోజకవర్గం జనం, శాసనసభ్యులు ఎం.షాజహాన్ బాషా గారి నేతృత్వంలో ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియచేసారు.ఈ సంధర్బంగా అప్పటి ప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా మొక్కవోని అంకుటిత దీక్షతో ముందుకు నడిపిన ప్రజా సంఘాలు ముఖ్యంగా జిల్లా సాధసమితి,రాజకీయపార్టీలు సి పి ఐ, సిపిఎం,జనసేన,కాంగ్రెస్. ఇతర పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు
The ruling coalition government in Andhra Pradesh state thanked Chief Minister Narachandra Babu Naidu for declaring Madanapalle as a district as per the promise made to the people during the elections that if we come to power, we will declare Madanapalle as the district . On this occasion, the people of Madanapalle constituency and legislators led by M. Shahjahan Basha thanked the people and expressed their gratitude. On this occasion, despite all the efforts made by the then government to suppress the movement, the public organizations, especially the District Sadhanasamiti, political parties CPI, CPM, Jana Sena, Congress. Representatives of other parties participated.

351
3351 views