హనుమకొండ కాళోజీ సెంటర్లో తెలంగాణ ఉద్యమకారులు నిరసన వ్యక్తం చేశారు.
హనుమకొండ కాళోజీ సెంటర్లో తెలంగాణ ఉద్యమకారులు నిరసన వ్యక్తం చేశారు తదితనంతరం తెలంగాణ ఉద్యమకారుడు చాగంటి రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కు ముందు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి జైలుకు వెళ్లి కేసుల పాలైన తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం 20వేల రూపాయల పింఛన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఏండ్లు గడిచిన ఇంతవరకు అమలు చేయలేదు తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులను గుర్తించి వారికి న్యాయం జరిగే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ చూపాలని తెలంగాణ ఉద్యమకారుల పక్షాన తెలంగాణ ఉద్యమకారుడు చాగంటి రమేష్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రుద్రోత్ సంపత్ గుగులోత్ విజయ్ మచ్చ రమేష్ మిర్పూరు బెనర్జీ రాయపురం హరీష్ సంపత్ పున్ని చిరంజీవి రవి రఘు హరీష్ శీను వేణు తదితరులు పాల్గొన్నారు